డిసెంబర్ 31, 2011
కథల పోటీ- ఆశ
గురజాడ స్మారక కథానిక అవార్డు
శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ సహకారంతో ఆశ అభినవ మాసపత్రిక నిర్వహిస్తున్న ప్రత్యేక కథానికల పోటీ
10,116 రూపాయలు (ఏకైక బహుమతి)
ఇది గురజాడ 150వ జయంతి సందర్భంగా గురజాడ స్మారక కథానిక అవార్డు
సాధారణ ప్రచురణకు స్వీకరించిన ప్రతి కథానికకు పారితోషికం ఉంటుంది.
ముఖ్య నిబంధనలు
తెలుగు జీవితానికి సంబంధించిన ఏ అంశమైనా కథా వస్తువుగా తీసుకోవచ్చు. వాస్తవానికి దర్పణం పట్టాలి. సమాజాన్ని వ్యాఖ్యానించగలగాలి
కథానిక చేతి వ్రాతలో 10 పుటలు మించరాదు.
ఒక రచయిత ఒక కథానికను మాత్రమే పంపాలి.
గమనిక: గురజాడ మీద గౌరవంతో ఈ పోటీకి ప్రత్యేకంగా రాసిన కథానికలను మాత్రమే పంపాలని రచయిత, రచయిత్రులకు మనవి.
ఆఖరు తేదీ: 28-02-2012
కథలు పంపవలసిన చిరునామా
Editor, Aasha Abhinava Masa Patrika,
# 203, Plot No: 61,
(Near Nagarjuna School), Rajeev Nagar,
Yousufguda Post, Hyderabad – 45
ఈ సమాచారం అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధబ్యవాదాలు.
అరిపిరాల said,
ఏప్రిల్ 29, 2012 at 8:38 ఉద.
గురజాడ స్మారక కథానికల పోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల వివరాలు మే సంచికలో ప్రకటించారు. సరదా కథల పోటీ ఫలితాలు వచ్చే మాసం ప్రకటిస్తామని ప్రచురించారు.
వసుంధర said,
ఏప్రిల్ 29, 2012 at 9:43 ఉద.
ధన్యవాదాలు. మీరు పంపిన వివరాలు అక్షరజాలంలో అందజేస్తున్నాం.