డిసెంబర్ 31, 2011

పొట్టి నవలల పోటీ ఫలితాలు- స్వప్న

Posted in కథల పోటీలు at 3:08 సా. by వసుంధర

స్వప్న మాస పత్రిక సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పొట్టి నవలల పోటీ ఫలితాలు జనవరి సంచికలో ప్రకటించారు. వారిచ్చిన వివరాల ప్రకారం దాదాపు యాభై మందికి పైగా రచయితలు/రచయిత్రులు పాల్గొన్నా వాటిల్లో శైలిలోను, ఎన్నుకున్న కథాంశంలోను వైవిధ్యంగా ఉన్నవి రెండే రెండు.

శ్రీ పిన్నింటి వీరారెడ్డి – శ్రీమతి పిన్నింటి చంద్రమ్మ పురస్కార గ్రహీతలు:

మొదటి బహుమతి రూ 10,000 పొందిన నవల శ్రీ ఆకురాతి భాస్కర్‍చన్‍ద్ర రచన – ’సీసాలో భూతం’

రెండవ బహుమతి – రూ 5,000 పొందిన నవల శ్రీ పి. చంద్రశేఖర్ అజాద్ రచన – ’అంతర్జ్వాల’

ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: