జనవరి 1, 2012

సాయిపద్మ- ఒక స్ఫూర్తి

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:35 సా. by వసుంధర

ఈ మెయిల్ లో ‘సాయి పద్మ మూర్తి’ అనే వికలాంగురాలిని  మీకు పరిచయం చేస్తున్నాను.
ఆమె డెబ్భయ్ శాతం పోలియో సోకిన దురదృష్టవంతురాలు.పైగా డాక్టర్ కూతురు.విశాఖ నివాసి.
కానీ CA,MBA(FINANCE),LAW పూర్తి చేసి, వికలాంగుల శ్రేయస్సు కోసం ,హెచ్.ఐ.వీ.బాధితుల పిల్లలకోసం చాలా గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూంది. ఒక హాస్టల్ కూడా పెట్టింది. ఆమెలాంటి వారు చాలా అరుదు. ఆమె గురించి నేను ఆంధ్రభూమి, సాక్షిలలో రాశాను. ఆమెను సాక్షి (భాగం 1, భాగం 2) , హెచ్ ఏం టీవీ (భాగం 1, భాగం 2) పరిచయం చేశాయి.
మీకు లంకెలు పంపుతున్నాను.మీకు ఏ మాత్రం వీలున్నా ఒక రైట్ అప్ తో ఆమె టీవీ షో ల  లంకెలు మీ బ్లాగులో ఇవ్వగలరు.
ధన్యవాదాలు
శ్రీదేవి మురళీధర్
ఆసక్తికరమైన hello 2012, indian niagara వ్యాసాలకోసం ఇక్కద క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: