జనవరి 5, 2012

కథ కథ కథల పోటీ ఫలితాలు- స్వాతి

Posted in కథల పోటీలు at 6:41 సా. by వసుంధర

స్వాతి సపరివార పత్రిక నిర్చహిస్తున్న – కథ కథ కథ కథల పోటీ జరిగింది కదా- ఫలితాలు స్వాతి జనవరి 13 (21012) సంచుకలో వచ్చాయి. 
ఆయా సూక్తులకు 9,999 రూపాయలు బహుమతి గెల్చుకున్న కథకుల పేర్లు  ఇవీ:
1. కృషితో నాస్తి దుర్భిక్షమ్- ఎస్. ఘటికాచలరావు
2. అతి సర్వత్ర వర్జయేత్- ఎంబీయస్ ప్రసాద్   
3. సత్యమేవ జయతే- ఎలక్ట్రాన్
4. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం- వాణిశ్రీ
5. బాలానాం రోదనం బలం- డా. కె. శివసుబ్బారావు
6. వృద్ధనారీ పతివ్రత- కె.కె. రఘునందన
7. విద్వాన్ సర్వత్ర పూజ్యతే- డా. ఎం. సుగుణరావు
8. బుద్ధి: కర్మానుసారిణి- పొన్నాడ విజయకుమార్
9. భార్యా రూపవతీ శత్రు- విజయరాణి
విజేతలకు అభినందనలు. సాధారణ ప్రచురణకు తీసుకున్నా కథల గురించి ఆయా కథకులకు వ్యక్తిగతంగా తెలియజేయడమైనది. వారందరికీ అభినందనలు. 

Leave a Reply

%d bloggers like this: