జనవరి 15, 2012

ఒడియాలో తెలుగు కథలు

Posted in పుస్తకాలు at 11:10 ఉద. by వసుంధర

మిత్రులారా!

నా తెలుగు కథల ఒడియా అనువాద సంపుటి ప్రచురితమయింది. ఎవరైనా ఒడియా తెలిసిన వారు, లేక మీ ఒడియా మిత్రుల చిరునామా తెలిపితే వారికి నా ఒడియా పుస్తక పంపగలను. పుస్తక కవర్ పేజి జత పరచాను. మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.

మీ

అంబల్ల జనార్ధన్

 

 

 

Leave a Reply

%d bloggers like this: