జనవరి 24, 2012

అవీ ఇవీ….

Posted in Uncategorized at 9:14 సా. by వసుంధర

శ్రీరామరాజ్యం చిత్రసమీక్ష గతంలో ఇచ్చాం.  నాటి లవకుశకి దీటుగా, విభిన్నంగా జొన్నవిత్తుల పాటలు, సీత  పాత్రకి ప్రాణం పోసిన సునీత డబ్బింగు గురించి ప్రత్యేకంగా చెప్పకపోతే ఆ సమీక్ష పూర్తి కాదని మనవి. జయప్రదంగా యాబై రోజులు పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్న ఈ చిత్ర విజయం ముళ్లపూడికి తెలుగు సినీ ప్రేక్షకుల నివాళి. ఈ చిత్రంపై అర్థవంతమైన మరో వ్యాఖ్య డా. జొన్నలగడ్డ మార్కండేయులు పంపారు. మీ స్పందనకై ఇక్కడ పొందుపరుస్తున్నాం.

ఆంగ్లంలో మా బ్లాగులో ఈ క్రింది టపాలు చూడగలరుః

planning your journey in india     players- hindi movie review     recent lit fests in india

Leave a Reply

%d bloggers like this: