జనవరి 27, 2012

కథ చెబుతారా- పొద్దు

Posted in సాహితీ సమాచారం at 10:02 సా. by వసుంధర

సాహితీ మిత్రులకు నమస్కారాలు!

పొద్దు  కథ చెబుతారా? అనే శీర్షికలో ప్రతి నెల ఒక అంశాన్నిఇచ్చి, దానికి స్పందనగా రచయితలు పంపే  వైవిధ్యమైన కథలను ప్రచురిస్తుంది.  అందులో భాగంగా
 జనవరి 2012  ఇస్తున్న సమస్య :

కథకు నేపథ్యం – ‘ ప్రయాణం ‘.

ఆ సందడి, ఆ మనుషులు, సంఘటనలు ..ప్రేమయాత్రలో, తీర్థయాత్రలో…గాలిలో తేలుస్తారో, రైలు లో పరుగెత్తిస్తారో .. ఏమేమి చేస్తారో, ఎవరెవరిని చూపిస్తారో.. మీయిష్టం ! సరదాగా నవ్వులతో  సాగిపోవాలి అన్నదే మా ఆంక్ష, ఆకాంక్ష. మా ప్రయోగాలకు ప్రోత్సాహంగా రచయితలు పంపే మంచి కథలకోసం ఎదురు చూస్తుంటాము. ఈ సమస్య మీదనే కాక గతనెలల్లో ఇచ్చిన దేనిమీదనైనా ఎప్పుడైనా కథలు పంపవచ్చు.

మీ సహకారాన్ని ఆశిస్తూ, ధన్యవాదాలతో,
పొద్దు సంపాదకులు

Leave a Reply

%d bloggers like this: