ఫిబ్రవరి 6, 2012

18 వారాల సీరియల్ పోటీ- స్వాతి

Posted in కథల పోటీలు at 2:57 సా. by వసుంధర

సబ్జెక్ట్ అపరాధ పరిశోధన (మిస్టరీ సస్పెన్సులను ఛేదించే ఎటువంటి ఇతివృత్తమైనా తీసుకోవచ్చు).
పారితోషికం సీరియలైజ్ అయిన ప్రతి నవలకూ అక్షరాలా యాభైవేలు.
నిబంధనలు
స్క్రిప్ట్ లో పేజీకి 200 పదాలు ఉండేటట్టు 180  పేజీలు రాయాలి. ఒక పేజిలో రాసే పదాల సంఖ్యను బట్టి స్క్రిప్ట్ లో పేజీలు ఎక్కువ తక్కువలు రావచ్చు

రచన 18 వారాలకు సరిపడా 180 పేజీలు లేకపోయినట్లైతే అది సీరియల్ పోటీకి పరిశీలనార్థం కాదని గమనించగలరు.
రచయిత(త్రి) పేరు, చిరునామా విడిగా రాతప్రతితో జతపరచాలి. రచన పేరు మాత్రమే నవల పైన వుండాలి.
హామీపత్రం తప్పనిసరి
సీరియల్ పంపవలసిన చిరునామా
ఎడిటర్, స్వారి సచిత్ర వార పత్రిక, అనిల్ బిల్డింగ్స్, సూర్యారావుపేట, పోస్ట్ బాక్స్ 339, విజయవాడ 520 002

సీరియల్ చేరవలసిన ఆఖరు తేదీ 31.03.2012

ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.
భవదీయుడు

Leave a Reply

%d bloggers like this: