ఫిబ్రవరి 13, 2012
కామెడీ కథల పోటీ ఫలితాలు- స్వాతి
గతంలో స్వాతి ప్రకటించిన కామెడీ కథల పోటీ ఫలితాలు ఈ వారం (17.02.2012) సంచికలో ప్రకటించారు.
రూ5000 లు పొందిన విజేతలు
పవర్ కట్టోపాఖ్యానం – డా. పేరాల శ్రవణ్ కుమార్
ప్రియ సరిగమలు – లత కందికొండ
బస్సు మిస్సయిన మిస్ – శిరీష్ శ్రీధర్
విష్ణుమాయ – పొన్నాడ విజయకుమార్
విజేతలకి అభినందనలు.
సాధారణ ప్రచురణకు తీసుకున్న కథల గురించి ఆయా రచయిత(త్రు)లకు వ్యక్తిగతంగా తెలియజేయడం జరిగింది.
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.
Leave a Reply