ఫిబ్రవరి 16, 2012

అమర నటగాయకుడు పి సూరిబాబు

Posted in సంగీత సమాచారం at 12:44 సా. by వసుంధర

నాటకరంగంలోనే కాక చలనచిత్రరంగంలోనూ కంచుకంఠంగా మ్రోగి అలరించిన ఘనత నట గాయకుడు పువ్వుల సూరిబాబు స్వరానిది.

శ్రీదేవి మురళీధర్ ఆయన ఘనతకు మచ్చుగా ఇక్కడ అందిస్తున్న కొన్ని లంకెలుః

1. కొల్లాయి కట్టితేయేమి మా గాంధి మాలడై తిరిగితేయేమి – పి.సూరిబాబు
పాట గురించి:
చిత్రం – మాలపిల్ల (1938)
సంగీతం – భీమవరపు నరసింహారావు (బి.యన్.ఆర్.)
సాహిత్యం – కీ.శే. బసవరాజు అప్పారావు
నటీనటులు – పి.సూరిబాబు మరియు ఇతరులు
2. దక్షయజ్ఞం లో ఆరుద్ర అమరాగీతానికి సూరిబాబు అద్భుత గానం

3. దక్షయజ్ఞం లో నందికేశ్వరుడిగా సూరిబాబు పద్యప్రాభవం

Leave a Reply

%d bloggers like this: