ఫిబ్రవరి 16, 2012

మనవి

Posted in Uncategorized at 4:16 సా. by వసుంధర

ప్రియ మిత్రులారా!
తెలుగువారి ఆహార చరిత్ర, తెలుగు భాష ప్రాచీనతల పైన  నేను వ్రాస్తున్న పరిశోధనా వ్యాసాలను
http://drgvpurnachand.blogspot.in/ బ్లాగులో పోష్ట్ చేస్తున్నాను. మీ అభిప్రాయం, సూచనల కోసం ఈ ఉత్తరం.
మెరుగుపరచుకోవటానికి మీ సహకారం అర్థిస్తున్నాను
దయచేసి http://drgvpurnachand.blogspot.in/ క్లిక్ చేసి చూడగలరు
నమస్తే!

డా. జి. వి. పూర్ణచందు
ప్రథాన కార్యదర్శి, కృష్ణాజిల్లా రచయితల సంఘం
మొదటి అంతస్తు, సత్నాం టవర్స్,
బకింగ్ హామ్ పేట పోష్టాఫీస్ ఎదురుగా,
గవర్నర్ పేట,విజయవాడ-520 002

Leave a Reply

%d bloggers like this: