ఫిబ్రవరి 24, 2012
శ్రీరామరాజ్యం- చిత్రఫలకం
చలనచిత్రాల్లో ఈ దశాబ్దానికి కలికితురాయిగా, ఈ శతాబ్దానికి మైలురాయిగా రూపొందింది బాపు-రమణల శ్రీరామరాజ్యం. ఈరోజు ఆ చిత్రం శతదినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఆ సినిమా ఎలా తీశారు- అసలు సినిమాలు ఎలా తీస్తారు- అనే కుతూహలానికి బదులుగా రచన శాయి ‘శ్రీరామరాజ్యం స్క్రిప్టు-స్టోరీబోర్డ్’ని పుస్తక రూపంలో వెలువరించారు. సినీప్రియులకు ఇది ఒక అపూర్వగ్రంథం. సినిమాలు తీయాలనుకునేవారికి ఇది ఒక శిక్షణకేంద్రం.
Shri said,
మార్చి 1, 2012 at 9:29 సా.
Book of Storyboard is available at Rachana Masa Patrika,
Ramnagar,Hyd. for rs.800/-
I bought one and was pleased to see how the great artist,Bapu painstakingly worked at each scene which was technically brilliant.
Being an artist,he visualized each scene and mimicked them religiously on celluloid.No wonder he became an inspiration to artist-directors like Vijayanirmala.
Sri Rama Rajyam is to be seen for Bapu’s Viswaroopam as an Artist.
Shridevi