వసుంధర అక్షరజాలం

ఆహ్వానం- పుస్తకావిష్కరణ

అనిల్ అట్లూరి తనకి అందిన ఈక్రింది సమాచారం తెలియజేస్తున్నారు. వారికి ధన్యవాదాలు.

సాహితీ మిత్రులారా,

1 మార్చ్ 2012 న సాయంత్రం 6.00 గం||లకు సుందరయ్య మిని హాలులో కవి నాగరాజు రామస్వామి గారి రెండు కవితా సంపుటాల ఆవిష్కరణ సభ ఉంది.

శివారెడ్డి గారు, కోవెల సుప్రసన్నాచార్యులు గారు ఆవిష్కరిస్తారు.

వేదికనలంకరించే వారిలో అమ్మంగి వేణుగోపాల్ , సుధామ , కొండల రావు , ఎం. నారాయణ శర్మ ఉంటారు.

తప్పకుండా రండి.

గుడిపాటి
పాలపిట్ట బుక్స్

Exit mobile version