మార్చి 2, 2012
ఉత్తరాంధ్ర ఉగాది కవితల పోటీ
కవిత ఇతివృత్తం సామాజిక స్పృహ కలిగి ఉండాలి
భాష, శైలి, శిల్పం, సమన్వయం వంటి అంశాలు పరిగణనలోకి తీసుకోబడతాయి
కవిత 30 వాక్యాలలోపు ఉండాలి
పోటీకి పంపిన కవిత ప్రత్యేకించి రాసినదై ఉండాలి
కవితపై కవి పేరు గాని, చిరునామాగానీ రాయకూడదు
కవి పేరు, సెల్ నెంబరు, చిరునామా మొదలిన వివరాలు హామీ పత్రంలో మాత్రమే రాయాలి
కవితలు చేరవలసిన చివరి తేదీ 10-03-2012
విజేతల వివరాలు ఉగాదినాడు ఉదయం నిర్వహించే కవిసమ్మేళనంలో ప్రకటించబడతాయి. కావున పోటీకి పంపిన కవులందరూ తమ కవితలతో విధిగా సభకు హాజరై చదవవలసి ఉంటుంది. సభకు రానిచో విజేత బహుమతి రద్దు చేయబడుతుంది.
ప్రథమ బహుమతి – రూ 116, ద్వితీయ బహుమతి – రూ 516, తృతీయ బహుమతి – రూ 316, ఈ పోటీలో ఎంపిక కాబడిన కవితలతో సంకలనం ప్రచురించబడును. ఈ కవితల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సభలో ప్రశంసాపత్రాలు అందజేయబడతాయి.
కవితలు పంపాల్సిన చిరునామా:
వి. విజయేశ్వరరావు, తెలుగు లెక్చెరర్
ఇంటి నెం. 167, ఎం.ఐ.జి.-2, ఫేజ్ – 3,
ఉడా కాలనీ, కంటోన్మెంట్ పోస్టు, విజయనగరం
సెల్: 8985079163 / 9440593910
ఈ వివరాలు అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.
Leave a Reply