మార్చి 2, 2012
విద్వాన్ విశ్వం పుస్తకావిష్కరణ
Posted in సాహితీ సమాచారం at 10:08 సా. by వసుంధర
సాహితీ విరూపాక్షుడు విదాన్ విశ్వం పుస్తకావిష్కరణ సభ మార్చి 5వ తేదీ శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంలో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. తప్పక మీ బంధు మిత్రులతో హాజరు కావలసినదిగా విజ్ఞప్తి.
భవదీయుడు
కోడీహళ్లి మురళీమోహన్
Like this:
Like Loading...
Related
Permalink
Leave a Reply