మార్చి 9, 2012

ఉద్యోగార్ధులు కావాలి

Posted in Uncategorized at 10:50 ఉద. by వసుంధర

ఉద్యోగార్ధులు కావాలి

Executive – Marketing

* విద్యార్హత కనీసం పదవ తరగతి చదివి ఉండాలి.
* తెలుగు వ్రాయడం, చదవడం తప్పకుండా వచ్చి ఉండాలి.
* ఇంగిష్‌లో అనర్ఘళంగా మాట్లాడ గలగాలి.
* సాఫ్ట్ స్కిల్స్ కొంచెం ఉండాలి.
* స్త్రీ పురుషులెవరైనా ఫరవాలేదు.
* వయస్సు 20 నుండి పాతికలోపు.
* హైద్రాబాదు మహానగరంతో బాగా పరిచయం ఉన్నవారైఉండాలి.

జీతం
అర్హతలకుతగినఆకర్షణియమైన జీతం, అలవెన్సులుఉంటాయి.

అదనపు అర్హతలు
సాహిత్యాభిమాని అయిఉండడం గొప్ప అదనపు అర్హత.
టూ వీలర్ లైసెన్సు ఉన్నవారికి అవకాశం ఎక్కువ.

గమనిక
మీరు కాకున్నా మీకు తెలిసినవారుంటే రెజ్యుమెని నా చిరునామా (“Anil Atluri (Google+)” <noreply-97219fa7@plus.google.com) కు పంపండి .

Leave a Reply

%d bloggers like this: