మార్చి 11, 2012
సరసమైన కథల పోటీ ఫలితాలు
స్వాతి వారపత్రిక సరసమైన కథల పోటీ ఫలితాలు మార్చి 16 సంచికలో వచ్చాయి.
ఈ పోటీలో రూ 10,000లు బహుమతి పొందిన విజేతలు ఐదుగురు:
పి.వి.వి.ఎస్. ప్రకాష్
శరత్చంద్ర
మంథా భానూమతి
ఎంబీయస్ ప్రసాద్
జిల్లేళ్ల బాలాజీ
వీరికి ఆభినందనలు.
సాధారణ ప్రచురణకు తీసుకున్న కథల గురించి ఆయా రచయిత(త్రు)లకు వ్యక్తిగతంగా తెలియజేసినట్లు ప్రకటించారు.
Leave a Reply