మార్చి 20, 2012
తెలుగులో శుభాకాంక్షలు
నమస్కారం. అందరికీ నందన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ఈ నందన సంవత్సరం మీ అందరికీ ఆనందదాయకం కావాలని కోరుకుంటున్నా. ఈ నందన ఉగాదికి మీ అభిమాన తెలుగు గ్రీటింగ్స్ సైటు
http://www.telugugreetings.net/ ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకొని ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ శుభ సమయంలో ఎంతగానో ఆదరించి, సహాయ సహకారాలు అందించి మీ సూచనలు, సలహాలతో సైటు పురోగతికి తోడ్పడిన మీకు సవినయంగా కృతజ్ఞతాభివందనములు తెలుపుకుంటున్నా. మున్ముందు కూడా ఇవి కొనసాగాలని కోరుకుంటున్నా. ఉగాదికి ముస్తాబై మీ ముందుకు వస్తున్న “తెలుగు గ్రీటింగ్స్” లోఅభిమానుల కోరికమేరకు, facebook, Orkut మొదలైన వాటిలో ఉపయోగించుటకు “తెలుగు స్క్రాప్స్” అనే కేటగిరీ ప్రవేశ పెట్టబడింది.
నందన ఉగాది శుభాకాంక్షలతో,
దూర్వాసుల పద్మనాభం email: telugugreetings@gmail.com
Leave a Reply