మార్చి 24, 2012

కథల పోటీ ఫలితాలు- నవ్య

Posted in కథల పోటీలు at 4:17 సా. by వసుంధర

గతంలో కరి సీతారమయ్య స్మృతిసాహితి – నవ్య వీక్లీ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది కథల పోటీ ఫలితాలను ఈ వారం ప్రకటింఛారు. అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలు.

ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులకు తగిన కథలు లేనందున ఆ బహుమతులను రద్దు చేశారు. అయితే ఆ బహుమతుల మొత్తాన్ని మరో 14 విశేష బహుమతులకు అందజేసి, విశేష బహుమతుల సంఖ్యను 11 నుంచి 25కు పెంచారు. బహుమతి కథలతో పాటు సాధారణ ప్రచురణకు 68 కథలను ఎంపిక చేశారు.
విశేష బహుమతి రూ 2000  పొందిన కథకులను అభినందిస్తూ వారి వివరాలు క్రింద ఇస్తున్నాం.
1. ఏదీ మన చేతుల్లో లేదు: డా. ఎన్. రామచంద్ర
2. అతను… ఆమె… కాలం: జి.ఎస్. లక్ష్మి
3. తుది బంధం: అరిపిరాల సత్యప్రసాద్
4. మచ్చు: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
5. ఇప్పటికిదే ముగింపు: మన్నెం శారద
6. పరిహార నష్టం: పల్ల రోహిణీ కుమార్
7. అల వచ్చినప్పుడు: బి.వి.ఎల్.
8. పేగుబంధం: విరించి
9. ముఖారి: నిశాపతి
10. బుజ్జిముండ: జి. ఇందిరామూర్తి
11. తూర్పు వెళ్ళే రైలు: రంగనాథ రామచంద్రరావు
12. కిటికీ తెరిస్తే: విహారి
13. కందిరీగలు: కాకాని చక్రపాణి
14. భగవద్గీత: జియో లక్ష్మణ్
15. క్రిష్ణబిలం: సయ్యద్ సలీం
16. ఘర్షణ: గుమ్మడి రవీంద్రనాథ్
17. కనిపించని చెయ్యి: హెచ్చార్కే
18. పరమహంస: శ్రావణి మునిసుందరం
19. మన్యంశాస్త: పి.వి.రమణారావు
20. మున్నీ: చీకోలు సుందరయ్య
21. ఎడారిలో వసంతం: గోగినేని మణి
22. సంస్కారం: రసరాజు
23. శ్రేయోభిలాషి: పోలాప్రగడ జనార్దనరావు (జెన్ని)
24. ఫేక్ నోట్: డి. ఆర్. ఇంద్ర
25. చదువు: గంధం యాజ్ఞవల్క్య శర్మ

Leave a Reply

%d bloggers like this: