మార్చి 30, 2012

కథల పోటీ ఫలితాలు- ఆశ

Posted in కథల పోటీలు at 10:13 ఉద. by వసుంధర

ఆశ మాసపత్రిక ఏప్రిల్ సంచిక “గురజాడ స్మారక కథానిక ప్రత్యేక సంచిక” గా విడుదలైంది. గతంలో ఆశ మాస పత్రిక ప్రకటించిన గురజాడ స్మారక కథానిక పురస్కారానికి ఎంపికైన కథ ప్రకటించారు. శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్, ఆశ అభినవ మాసపత్రిక సంయుక్తంగా నిర్వహించిన పోటీలో గురజాడ స్మారక కథానిక (రూ 10,116/-) పురస్కారాన్ని పొందిన కథానిక – చేదోడు: వి రాజారామ్మోహనరావు.  (సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల వివరాలు ప్రకటించలేదు). ఈ కథ చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: