ఏప్రిల్ 28, 2012

తెలుగు గ్రీటింగ్సు

Posted in Uncategorized at 4:26 సా. by వసుంధర

తెలుగు భాషా సంస్కృతులకు ప్రతిబింబాలుగా తెలుగు గ్రీటింగ్సు రూపొందిస్తున్న శ్రీ దూర్వాసుల పద్మనాభం లేఖః

నమస్కారం
ముందుగా ఒక శుభవార్త : మీరు ఎంతో కాలంనుండి కోరుకుంటున్నట్టుగా
 కోరుకున్న తేదీకి అందేటట్టుగా ముందుగానే తెలుగు గ్రిటింగ్స్ పంపే సౌకర్యం కలిగించబడింది.
దీనిపై మీ అభిప్రాయాన్ని తెలపండి.
ఇక మే నెలలో నాల్గు ముఖ్యమైన పండుగలు వస్తున్నాయి.
1. కార్మికుల దినోత్చవం(మేడే) ……………….. మే 1 న (మంగళ వారం)
2. బుద్ధ పౌర్ణమి ……………………………..        మే  6 న (ఆది వారం) 
3. మాతృ దినోత్సవం……………………….        మే 13 న (ఆది వారం)
4. హనుమజ్జయంతి ……………………….       మే 15  న (మంగళ వారం)
మీ శ్రేయోభిలాషులకు మధురమైన తెలుగులో శుభాకాంక్షలు పంపండి. అందులోని ఆనందాన్ని ఆస్వాదించండి.
మీ సూచనలు, సలహాలు మాకు పంపండి. “తెలుగు గ్రీటింగ్స్” పురోభివృద్ధికి తోడ్పాటు ఇవ్వండి.
శుభాకాంక్షలతో………
తెలుగు గ్రీటింగ్స్ తరఫున,
దూర్వాసుల పద్మనాభం
www.telugugreetings.net

1 వ్యాఖ్య »

  1. Oh, thanks for sharing.


Leave a Reply

%d bloggers like this: