ఏప్రిల్ 29, 2012

కథల పోటీ ఫలితాలు- ఆశ

Posted in కథల పోటీలు at 9:50 ఉద. by వసుంధర

ఆశ మాస పత్రిక గురజాడ 150వ జయంతోత్సవాల సందర్భంగా నిర్వహించిన గురజాడ స్మారక కథానికల పోటీ ఫలితాలు ఇచ్చి ఉన్నాం కదా! లో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల వివరాలు మే సంచికలో ప్రకటించారుః
1. శారదా ఆశోకవర్థన్ – నేను, మా అత్తయ్య, షరీన్
2. శాంతారాం సూరపు – నిర్జీతం
3. బి.వి.యస్. ప్రసాద్ – అడుగుజాడ
4. కనక నాగేశ్వరరావు – దిద్దుబాటు
5. ఎస్. ఎం. సుభాని – నా “గురుతు”గా
6. రమాగమిని – వారసుడు
7. బీరం మస్తానరావు – మరో దృశ్యం
8. కల్లూరి రాఘవేంద్రరావు – లయ తప్పిన రాగాలు
9. భైరవ భట్ల విజయాదిత్య – ఊరుబావి
10. వెంకటేశ్ – అతి సర్వత్ర
11. వారణాసి ప్రసాదరావు – “దేశమంటే..”
12. పింగళి భాగ్యలక్ష్మి – అద్దె ఇల్లు
13. ఎ. సీతారామారావు – శకారంభం 
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

2 వ్యాఖ్యలు »

  1. amballa janardhan said,

    అంధ్ర భూమి కథల పోటీలో బహుమతి పొందినందుకు అభినందనలు.
    అంబల్ల జనార్దన్


Leave a Reply

%d bloggers like this: