ఏప్రిల్ 29, 2012
రంజని – నండివాడ భీమారావు కథానికల పోటీ 2012
ఆశ అభినవ మాసపత్రిక సౌజన్యంతో రంజని – నండివాడ భీమారావు కథానికల పోటీ 2012
నిబంధనలు: తెలుగువారి జీవితం, సంప్రదాయాలు ఆధారంగా, చేతిరాతలో పది పేజీలు దాటని సొంత కథానికల్ని ఆహ్వానిస్తున్నాం
బహుమతులు: మొదటి బహుమతి: రూ. 4,000/-
రెండొవ బహుమతి: రూ. 3,000/-
మూడో బహుమతి: రూ. 2,000/-
నాలుగో బహుమతి: రూ. 1,000/-
హామీ: కథానిక సొంతమేనని, అనుక(స)రణ కాదనీ, ఏ పత్రికకీ పంపలేదని హామీపత్రం విధిగా జతపరచాలి. కథానిక మీద రచయిత(త్రి) తమ పేరు రాయకూడదు. హామీ పత్రంలోనే పేరు, చిరునామా, టెలిఫోన్ మొబైల్ నెంబర్ పేర్కొనాలి. కవరుపై “రంజని – నందివాడ భీమారావు కథానికల పోటీ” అని రాయాలి.

చిరునామా: ప్రథాన కార్యదర్శి, రంజని, తెలుగు సాహితీ సమితి, అకౌంటెంట్స్ జనరల్ ఆఫీసు, లకడీకాపూల్, హైదరాబాద్ 500004
చివరి తేదీ: కథానికలు 2012 జూన్ నెల 12వ తేదీ లోపల అందేలా పంపాలి.
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్కి ధన్యవాదాలు.
Leave a Reply