మే 3, 2012

నవ్య నీరాజనం- వసుంధర

Posted in సాహితీ సమాచారం at 4:04 సా. by వసుంధర

తెలుగు కథకుల్ని పాఠకులకి పరిచయం చేయడానికి ఉద్యమం స్థాయిలో పూనుకున్న నవ్య వారపత్రిక- అందుకు ఎన్నుకున్న శీర్షిక నవ్య నీరాజనం. అ శీర్షికలో ఇంతవరకూ పరిచయమైన కథకుల వివరాలకి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ శీర్షికకోసం శ్రీ చెన్నూరి రాంబాబు వసుంధరని ఇటీవల ఇంటర్వ్యూ చేశారు. అందులో వెలికి వచ్చిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మే 2, 2012 నవ్య వారపత్రికలో వచ్చాయి. ఆ వ్యాసానికి ఇక్కడ, నేరుగా పత్రికకోసం (వ్యాసం 17-18, వసుంధర కథ దూరం 19-21) ఇక్కడ క్లిక్ చెయ్యగలరు. ఆ ఇంటర్వ్యూ పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కథకులకోసం శ్రమిస్తున్న నవ్యకు అభివందనాలు.

 

Leave a Reply

%d bloggers like this: