మే 17, 2012

వసుంధర సాహితీవ్యాసంగం

Posted in వసుంధర సాహితీ వ్యాసంగం at 12:46 సా. by వసుంధర

అసలు పేర్లు: డా. జొన్నలగడ్డ రాజగోపాల రావు, శ్రీమతి. రామలక్ష్మి 

ముఖ్యమైన కలంపేరు: వసుంధర

అప్పుడప్పుడు ఉపయోగించే కొన్ని ఇతర పేర్లు: రాజా, బాబి, కమల, శ్రీరామకమల్‌, రాజకుమారి, యశస్వి, కైవల్య, మనోహర్‌, కళ్యాణ యశస్వి, లక్ష్మీ కైవల్య, సైరంధ్రి.

రచనావ్యాసంగం వివరాలుః

సాంఘిక (క్రైమ్) కథలు

1001

సాంఘిక (క్రైమ్) నవలలు

264

పిల్లల కథలు

1615

పిల్లల నవలలు

ఇతర సాహితీ వ్యాసంగాలు జాబితా

వివరాలుః సాంఘికం బాలసాహిత్యం

22

కథా సంకలనాలు 

3

ఈ శతాబ్దపు చివరి దశాబ్దం (పిల్లలకోసం విశ్లేషణ) 

107

బొమ్మరిల్లు ముచ్చట్లు (నెలనెలా సరదా కబుర్లు)

 

ప్రశ్నలు-జవాబులు (నెలనెలా విజ్ఞాన విశేషాలు) 

 

భక్తి, సాహితీ వ్యాసాలు 

33

అనిల్‌ స్వాతి (స్వాతి వారపత్రికలో వారం వారం 1984-85)

 

ముందుమాటలు (కథాసంకలనాలకు) 

24

రేడియో నాటికలు (పిల్లలవి, పెద్దలవి) 

8

నాటికలు 

2

ప్రహసనాలు 

6

బాల గేయాలు 

5

వచన కవితలు 

26

పుస్తక పరిచయాలు  

94

పుస్తక సమీక్షలు 

24

ఆంగ్లంలోకి అనువదించబడిన కథలు 

2

హిందీలోకి అనువదించబడిన కథలు 

2

కన్నడంలోకి అనువదించబడిన కథలు 

8

కన్నడంలోకి అనువదించబడిన నవలలు 

2

సాహితీవైద్యం (ఔత్సాహిక రచయితలకోసం కథల విశ్లేషణ, కథలు, వ్యాసాలు) రచన-  1991నుంచి

 

నిషిద్ధాక్షరి (రచనలో కథావధానం) 

 

హరికథ 

1

టెలివిజన్‌ సీరియల్సుకి సంభాషణలు 

1

సినిమాలకని తీసుకున్న నవలలు 

6

సంభాషణలు సమకూర్చిన సినిమాలు 

2

కథను సమకూర్చడంలో కృషిచేసిన సినిమాలు 

2

సంపాదకత్వ సహకారమిచ్చిన పత్రికలు 

ఇతర భాషలనుంచి అనువాదాలు  

3

1

Flat Forum (ఆంగ్లంలో బాగ్  at  www.

flatforum.wordpress.com)

 

సుంధర అక్షరజాలం (తెలుగులో బ్లాగ్  at www.aksharajalam.wordpress.com)

3 వ్యాఖ్యలు »

 1. Nandyala laxma reddy saket 54 ph-1 hyd-62 said,

  ఉసిరి :ఆరోగ్యానికి ,పవిత్రతకు,
  ఉప్పు : రుచికి ,విశ్వాసానికి
  ప్రతీకలు –
  ఉసిరి +ఉప్పు =వసుంధర
  వసుంధర =తెలుగు విజ్ఞాన విశేషాల సమాహారం
  = అక్షరజాలమ్ –
  నిర్వాహకులకు ధన్యవాదములు
  (నంద్యాల లక్ష్మా రెడ్డి )

 2. Jahnavi said,

  mee gurinchi inni vishayaalu teliyachesinanduku santosham.

  mee rachanalanu ekkadainaa chadive veelu unte telupagalaru.

  abhinandanalu.


Leave a Reply

%d bloggers like this: