మే 27, 2012

కథల పోటీ ఫలితాలు- స్వప్న

Posted in కథల పోటీలు at 3:00 సా. by వసుంధర

గతంలో స్వప్న మాసపత్రిక నిర్వహించిన కథల పోటీ ఫలితాలను ప్రకటించారు.
 
శ్రీమతి గొర్రెల అప్పాయమ్మ పురస్కారం పొందిన నాలుగు కథలు
 
1. ధర్మనిర్ణయం – కర్లపాలెం హనుమంతరావు
2. శవం నడుస్తున్న దృశ్యం – యం. రమేష్ కుమార్
3. సర్వబంధనం – మంత్రవాది మహేశ్వర్
4. ఇదీ జీవితం – ఎస్.కె. నాగేశ్వరరావు
(వీరికి ఒక్కొక్కరికి రూ 2,500 చొప్పున బహుమతి)
 
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు
1. స్థూల లక్ష్ముడు – ఎలక్ట్రాన్
2. పార్థుడు, పార్థివమూ – వసుంధర
3. తొలగిన భ్రమలు – మాధవపెద్ది ఉష
4. శ్యామలా మెస్ – బుద్ధి యజ్ఞప్రసాద్
5. మంగళ్ పురోహిత్ ధాం – ఏ. శ్రీధర్
6. అల్లరికం – ఆలూరి పార్థసారథి
7. అనసూయమ్మ అలక – లక్ష్మీరాఘవ
8. పెరుగుతున్న దూరం – దినకర్
9. మానవీయ – జి.సి.జీవి
10. జీవితం… మౌనశిలపై – శైలజామిత్ర
11. తల్లీ! వచ్చిపో – ఏ. జయలక్ష్మీరాజు
12. చివరిక్షణాలు – కె.వి.ఎస్.యోగానంద్
13. పనిమనిషి – టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి
14. ఓ చిన్నమాట చెప్పనీ – ఆర్. దమయంతి
ఈ సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: