మే 31, 2012
సరదా కథల పోటీ ఫలితాలు- ఆశ
శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారుః
ఈ క్రింది ప్రకటన ఆశ మాసపత్రిక జూన్ 2012 సంచికలో వచ్చినది.
ఆశ అభినవ మాసపత్రిక నిర్వహించిన సరదా కథానికల పోటీకి వచ్చిన వాటిలో న్యాయ నిర్ణేతలు పది కథానికలను “ఉత్తమ సరదా కథానికలు”గా ఎన్నిక చేశారు. మొదటి, రెండు, మూడు బహుమతుల మొత్తం నగదు ఐదు వేల రూపాయలను ఎంపికైన పది కథానికలకు సమానంగా పంచడం జరిగింది.
కథానిక పేరు – రచయిత పేరు
లావొక్కింతము – తిరుమలశ్రీ
వాడినపూలే వికసించులే – అరిపిరాల సత్యప్రసాద్
పలుకే బంగారమాయన – ప్రోలాప్రగడ జనార్ధనరావు (జెన్ని)
సో.ఫి.యా (సోలిడ్ ఫిగర్ యార్) – శాంతారాం సూరపు
నచ్చిన కోడలు – వాణిశ్రీ
పూర్ణా నరసింహం – వసుంధర
ఆల్ ఫూల్స్ డే – పైడికొండల వెంకటేశ్వరరావు
హైదరాబాధ – మంత్రవాది మహేశ్వర్
నవ్వుల కలిమి – కాండ్రేగుల శ్రీనివాసరావు
షాపింగ్ మేనియా – గోపికిరణ్. పి
గమనిక: వచ్చే మాసం నుండి ఈ సరదా కథానికలను ఆశ మాస పత్రికలో వరసగా ప్రచురించడం జరుగుతుంది. సాధారణ ప్రచురణకు స్వీకరించిన సరదా కథానికల వివరాలు వచ్చే మాసం తెలియజేస్తాం – సంపాదకులు.
Leave a Reply