జూన్ 3, 2012
ఆంధ్రభూమి నాటా అంతర్జాతీయ కథలపోటీ ఫలితాలు
20 వేల రూపాయల మొదటి బహుమతి
నిర్ణయం – సలీం
10 వేల రూపాయల ద్వితీయ బహుమతి
వంశవృక్షం – సింహప్రసాద్
తగువారము మేమే – చింతా జగన్నాథరావు
5 వేల రూపాయల తృతీయ బహుమతి
సృశాసని – వసుంధర
మట్టిమనిషి – బి. గీతిక
విజేతలకు అభినందనలు. సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల జాబితా వచ్చేవారం ఆదివారం అనుబంధంలో ప్రకటిస్తారు.
ఈ సమాచారం అందించిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్కి ధన్యవాదాలు.
lakshmi raghava said,
జూన్ 7, 2012 at 5:08 సా.
andrabhumi chadavaleni varu mee mede adharapadataam kadandi
వసుంధర said,
జూన్ 10, 2012 at 9:30 ఉద.
మీ కథ ‘ఉషోదయం’ ఆంధ్రభూమి వార/మాస పత్రికలలో సాధారణ ప్రచురణకు ఎన్నికయింది. అభినందనలు. పూర్తి జాబితా అక్షరజాలంలో చూడగలరు.
Shri said,
జూన్ 3, 2012 at 6:24 సా.
Hearty Congratulations to the worhy winners!!!
Shridevi
వసుంధర said,
జూన్ 10, 2012 at 12:52 సా.
ధన్యవాదాలు.