జూన్ 10, 2012

వసుంధర

Posted in వసుంధర at 12:00 సా. by వసుంధర

నవ్య నీరాజనం   సాహితీ వ్యాసంగం   రచనలు  ముఖాముఖీ- చిత్ర

2 వ్యాఖ్యలు »

  1. సాహితీ గురుతుల్యులు
    వసుంధర గారికి.కొంత కాలం కిందట మీ అభిప్రాయానికి పంపిన నా కథ’గోపాలం బావి” సెప్టెంబర్ 2012 రచన సంచికలో కథాపీఠం పురస్కారం అందుకుంది.మీ అభిమానానికి కృతజ్ఞతలు. మీరు, శాయి గారు హస్తాక్షరలు చేసి పంపిన గుర్తింపు ఫలకం(చెక్కుతో సహా) అందింది.మీ email address దొరకక ఇలా ఇక్కడ నా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను.అన్యథా భావించకండి.ధన్యవాదాలు.కర్లపాలెం హనుమంత రావు

    • మీ కథ బాగుంది. బహుమతి పొందింది. మేము నిమిత్తమాత్రులం. మీ స్పందనకు ధన్యవాదాలు.
      వసుంధర


Leave a Reply

%d bloggers like this: