జూన్ 17, 2012
తెలుగుతోట
దూరదర్శన్ సప్తగిరిలో ప్రతి సోమవారం ఉదయం తొమ్మిదినుంచి ఓఅరగంటసేపు వచ్చే సాహిత్య కార్యక్రమం తెలుగుతోట. ఈ సోమవారం (జూన్ 18) ఈ కార్యక్రమంలో వసుంధర పరిచయం చూడొచ్చు. ఇదే కార్యక్రమం మంగళవారం (జూన్ 19) రాత్రి 8.30కి పునః ప్రసారమౌతుంది.
గత ఆదివారం (జూన్ 19) 11.10 కి టివి 9లో కూడా వసుంధర పరిచయం వచ్చింది. వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యొచ్చు. మొదటి భాగం రెండవ భాగం
prasanna said,
జూన్ 20, 2012 at 10:58 ఉద.
చాలా సంతోషం కలిగింది మిమ్మల్ని చూసి. కానీ duration చాలా తక్కువ అనిపించింది. ఇంకా ఏమైనా మాట్లాడితే వినాలనిపించింది. పోనీ చూడగలిగాం కదా అదే సంతోషం. 🙂
రామలక్ష్మిగారి వాయిస్ చాలా స్వీట్ గా ఉంది.