జూన్ 28, 2012

నటీ శిరోమణి ఛాయాదేవి

Posted in శాస్త్రీయం at 12:24 సా. by వసుంధర

శ్రీమతి సూర్యకాంతం తెలుగింటి ఆడపడుచు. తెలుగుతనాన్ని జీర్ణించుకున్న ఆమె- ఆ తెలుగుతనాన్ని అత్యంత సహజంగా వెండితెరపై ప్రదర్శించిన అసమాన ప్రతిభ ఆమెది. ఐతే ఆమెకి అన్నింటా దీటుగా వెండితెరపై తెలుగుతనాన్ని ప్రదర్శించిన ఘనత శ్రీమతి ఛాయాదేవిది. ఆమె మాతృభాష బెంగాలీ అనీ, బెంగాల్‍లోనే పుట్టి పెరిగిందనీ చెప్పినా తెలుగువారు నమ్మరు. అదీ ఆమె తెలుగుతనం.

 శ్రీమతి ఛాయాదేవి గురించి శ్రీ టీవీఎస్ శాస్త్రి అందజేస్తున్న కొన్ని ఆసక్తికరమైన విశేషాలకై ఇక్కడ క్లిక్ చెయ్యండి.

5 వ్యాఖ్యలు »

 1. sirisha said,

  Good to know about ChayaDevi Garu. This article is very informative.

 2. TVS SASTRY said,

  శ్రీమతి రామలక్ష్మిగారికి,
  నటీశిరోమణి శ్రీమతి ఛాయాదేవి గారిని గురించి నేను వ్రాసిన వ్యాసాన్ని చక్కగా ప్రచురించినందుకు,మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
  భవదీయుడు,
  టీవీయస్.శాస్త్రి


Leave a Reply

%d bloggers like this: