జూలై 2, 2012

తెలుగు గ్రీటింగ్స్

Posted in Uncategorized at 10:40 ఉద. by వసుంధర

నమస్కారం
మీరు అభిమానించే తెలుగు గ్రీటింగ్స్ కి జూలై నెలలో ప్రారంభమయే రంజాన్ నెల సందర్భంగా “రంజాన్” గ్రీటింగ్స్ చేర్చబడినవి
ఇక జూలై నెలలో రాబోయే పండుగలు:
జూలై 3 న గురుపూర్ణిమ
జూలై 20 నుండి రంజాన్ నెల ప్రారంభం
జూలై 27 న వరలక్షీ వ్రతం
సందర్శించండి:
www.telugugreetings.net

మీ శ్రేయోభిలాషులకు తియ్యని తెలుగులో శుభాకాంక్షలు పంపండి.
మీ సూచనలు ఆభిప్రాయాలు మాకు తెలియజేయండి:
http://www.telugugreetings.net/gbook/gbook.php

శుభాకాంక్షలతో,
దూర్వాసుల పద్మనాభం

Leave a Reply

%d bloggers like this: