జూలై 7, 2012

అరుదైన రచయిత కొవ్వలి

Posted in శాస్త్రీయం at 10:41 ఉద. by వసుంధర

శ్రీ కొవ్వలి గురించిన వాస్తవాలను తనకు తెలిసిన విధంగా, యథాతథంగా, నిర్భయంగా వెలిబుచ్చారు శ్రీ శాస్త్రి ఈ క్రింది వ్యాసంలో. ఇటువంటి వ్యాసాలు గతించినవారికీ, వారి గురించి తెలసుకోవాలనుకున్నవారికీ కూడా ప్రయోజనకరం.

2 వ్యాఖ్యలు »

  1. కొంత కాలం క్రితం గొల్లపూడి వారు కూడా వీరి గురించి ఒక వ్యాసం వ్రాశారండీ . ఈనాడు లో వచ్చిందనుకుంటాను.
    కాగా, ఓ రెండు వారాల క్రితం సప్తగిరి తెలుగుతోట లో మీ దంపతులతో ముఖాముఖి చూసి మీ గురించి కొంత సమాచారం తెలుసుకోగలిగాను. మీ సాహిత్యకృషి, కొత్తరచయితలను (తీర్చి)దిద్దటానికి మీరు చేస్తున్న ప్రయత్నము చాలా అభినందనీయమైనవి.
    ధన్యవాదములు.

    భవదీయుడు
    ఊకదంపుడు


Leave a Reply

%d bloggers like this: