వసుంధర అక్షరజాలం

కళాభారతి

మిత్రులకు ,
నమస్కారం.
మన భారతీయ జానపద కళలను ప్రదర్శించటానికి నేను, మా ‘కళాభారతి’ సభ్యులు  సిద్ధంగా వున్నాము. ఏ సందర్భం అయినా ….నన్ను సంప్రదించండి. కొన్ని ప్రదర్శనల వివరాలు గల ఫైల్ ఇక్కడ ఇచ్చాను. చూసి నిర్ణయించండి. ఇందులోని ఫోటోలు జూన్ 2012 న మేము ఇచ్చిన ప్రదర్శన లోనివి. మీ పిలుపు కోసం చూస్తూ….
తాతా రమేశ్ బాబు
సెల్: 9441518715

Exit mobile version