జూలై 13, 2012

రంజని – నందివాడ భీమారావు కథానికల పోటీ ఫలితాలు

Posted in కథల పోటీలు at 8:53 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారు

(ఆంధ్రజ్యోతి దినపత్రిక, వివిధలో వచ్చిన వార్త)

రంజని – నందివాడ భీమారావు కథానికల పోటీ ఫలితాలను ప్రకటించారు.  మొదటి, రెండొ, మూడో, నాలుగో బహుమతులు వరుసగా
“అచ్చుమిచ్చుతమ్” (జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి),
“గుండె మీద రాయి” (ఆర్. దమయంతి),
“ధర్మదేవత” (డా.ఎం.సుగుణారావు),
“కొమ్మదాసరి” (బి.వి.వి.ఎస్.ఎస్. కామేశ్వరరావు)
కథలు ఎంపికయ్యాయి. న్యాయ నిర్ణేతగా శ్రీరమణ వ్యవహరించారు. బహుమతి ప్రదానం
ఈ నెల 13 న సా. 6 గంటలకు రవీంద్రభారతిలో జరుగనుంది.

– చీకోలు సుందరయ్య, రంజని

Leave a Reply

%d bloggers like this: