జూలై 23, 2012

రాయసం వెంకటశివుడు

Posted in శాస్త్రీయం at 12:24 సా. by వసుంధర

 

 శ్రీ రాయసం వెంకటశివుడు (1870 – 1954) ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకులు మరియు సంఘ సంస్కర్త. ఈరోజు ఆ మహనీయుని 142వ జన్మదిన వార్షికోత్సవం. వారిని    సంస్మరించడం మన విధి. ఈ సందర్భంగా వారిని సంస్మరిస్తూ శ్రీ టీవీఎస్ శాస్త్రి అందజేస్తున్న నివాళి ఇది.

Leave a Reply

%d bloggers like this: