జూలై 24, 2012

వందేళ్ళ తెలుగు కథకు వందనాలు

Posted in శాస్త్రీయం at 8:11 సా. by వసుంధర


Inline image 1

 

HMTV వారు వారం వారం ధారావాహికంగా ప్రసారం చేస్తున్న’వందేళ్ళ కథకు వందనాలు’ అనే శీర్షిక క్రింద శ్రీ గొల్లపూడి మారుతీరావుగారి వ్యాఖ్యానంలో సమర్పిస్తున్న, ఈ కార్య క్రమాన్ని ఈ క్రింది లింకులో చూసి ఆనందించండి. చదవండి తెలుగు సాహిత్యం! చదివించండి తెలుగు సాహిత్యాన్ని!! ఈ వారం ప్రసారం చేస్తున్న కథ – ప్రఖ్యాత హాస్య రచయిత శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారి ‘ఊదా చీర’ను గురించి వినండి / చూడండి. శ్రీ గొల్లపూడి వారితో ఈ కార్యక్రమమలో పాల్గొన్నవారు 85 ఏళ్ళ వయసున్న శ్రీమతి మంగమ్మ గారు. ఈమె శ్రీ నరసింహారావు గారి కుమార్తె.

భవదీయుడు

టీవీఎస్ శాస్త్రి

Leave a Reply

%d bloggers like this: