జూలై 25, 2012

జీవితమే ఒక నాటకం

Posted in శాస్త్రీయం at 3:26 సా. by వసుంధర

జీవితమే ఒక నాటకమనీ, మనమంతా అందులో పాత్రధారులమనీ అన్ని సంస్కృతుల వేదాంతమూ చెబుతుంది. వేదాంతం జీవితానుభవాలనుంచి వస్తుంది. ఈ వేదాంతపరంగా తన జీవితానుభవాల్నిఅన్వయించి కథ కాని కథగా రూపొందించారు శ్రీ టీవీఎస్ శాస్త్రి. పాఠకులకు ఆసక్తికరంగా, కొత్త రచయితలకు మార్గదర్సకమైన ఈ జీవితమే ఒక నాటకం మీ కోసం.

2 వ్యాఖ్యలు »

  1. Ramanarao Mallampalli said,

    JeevitamE oka NaaTakam anE chiru katha nachchindi. Antaku mundu meeru kondari jeevita charitralu/parichayaalu F.B. Lo peTTEvaaru; ippudu tagginaayi. Ilanti parichayaalu, maLLee konsaagincha prarthana.

  2. Kotireddy said,

    Excellent


Leave a Reply

%d bloggers like this: