Site icon వసుంధర అక్షరజాలం

పర్యావరణ కథా సంకలనం

(నవ్య వారపత్రికలో వచ్చిన ప్రకటన)

పర్యావరణ విధ్వంసం, తీవ్ర కాలుష్యం కారణంగా కలిగిన సామాజిక సమస్యలనూ,
మార్పులనూ శక్తిమంతంగా చిత్రించిన కథానికలతో ఓ ఉత్తమ సంకలనం
వెలువరించాలని మా ఉద్దేశ్యం. పర్యావరణానికి సంబంధించిన అన్ని
పార్శ్యాలనూ, పర్యావరణ ఫిలాసఫీని గొప్పగా ప్రతిఫలింపజేస్తూ 1991-2010
మధ్యకాలంలో వెలువడిన తెలుగు కథలను పరిశీలన కోసం పంపమని మనవి. అటువంటి
కథలు గానీ, అటువంటి కథలకు సంబంధించిన  సమాచారం గానీ నెలలోపు ఈ చిరునామాకు
పంపి సహకరించాలని ’పర్యావరణ కథా సంకలనం’ సంపాదకులు విహారి (9848025600),
నాగసూరి (9440732392) ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

కథలు పంపాల్సిన చిరునామా: బి – 517, విల్లా హైట్స్, బ్రాహ్మణ్ వాడి,
బేగంపేట్, హైదరాబాద్ – 500016

____________
భవదీయుడు
అరిపిరాల సత్యప్రసాద్

Exit mobile version