ఆగస్ట్ 14, 2012

తోడు నీడ

Posted in సాంఘికం-రాజకీయాలు at 9:22 సా. by వసుంధర

ఎన్. ఎమ్. రాజేశ్వరి ఆరంభించిన తోడు నీడ ఒక ఉద్యమంగా మారింది. ఆగస్ట్ 7 (2012)న వనిత టివిలో మధ్యాహ్నం మూడున్నరకి శ్రీమతి రాజేశ్వరితో ప్రసంగం ఫ్రత్యక్ష ప్రసారంగా వచ్చింది. రే పు అనగా ఆగస్ట్ 15న స్టార్‍ప్లస్ (బహుశా తెలుగులో ఈటివిలోనూ) ఉదయం పదకొండు గంటలకు సత్యమేవజయతి కార్యక్రమంలో ఈ అంశం చర్చించబడుతుంది. చూసి మీ స్పందన తెలియజెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: