ఆగస్ట్ 30, 2012

చక్రపాణి కాంశ్య విగ్రహావిష్కరణ

Posted in సాహితీ సమాచారం at 11:12 ఉద. by వసుంధర

ఆహ్వానం

సాధారణ మైన తెలివి తేటలతో అసాధారణ విజయాలను సాధించిన విజయా ప్రొడక్షన్స్ అధినేతలలో ‘ఒక్కడు’
                                                                                           చక్రపాణి గారి
కాంశ్య విగ్రహావిష్కరణ సందర్భంగా వారి అభిమానులకు
 ముఖ్యంగాచందమామ అభిమానులకు
 హృదయ పూర్వక ఆహ్వానం
 
వేదిక
 లింగారావ్ సెంటర్, ఐతానగరం  తెనాలి
 తేది 31-08-2012 శుక్రవారం సా: 6 గం: లకు
ఈ సమాచారం అందజేసిన వారుః    బాలసాహిత్య పరిషత్, హైదరాబాదు   (8142268469)

2 వ్యాఖ్యలు »

  1. మీరందించిన చిత్రం కలకాలం దాచుకోదగిన విధంగా ఉంది. చక్రపాణి గారి సృజనకు జ్ఞాపికగా కనువిందుగా ఉంది. కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు.

  2. SUBRAHMANYESWARA SARMA CHINTALAPATI said,

    My childhood companion.


Leave a Reply

%d bloggers like this: