సెప్టెంబర్ 16, 2012
తెలుగు గ్రీటింగ్స్
నమస్కారం
ఈ నెల 19 న వినాయకచవితి పర్వదినం.
ఈ సందర్భంగా తెలుగు గ్రీటింగ్స్
www.telugugreetings.net
( “తెలుగు గ్రీటింగ్స్” తెలుగు భాష సంస్కృతులకు ప్రతిబింబాలు)
భక్తిభావంతో కూడిన తియ్యని తెలుగులో మీ స్నేహితులకు బంధువులకు పంపటానికి వీలుగా ఎన్నో గ్రీటింగ్స్ మీ కోసం అందిస్తోంది.
వీటిని మీరు ముందుగానే చేరాల్సిన తేది ఉదహరిస్తూ పంపే సౌకర్యం ఉంది.
మీ అభిమానాన్ని చూరగొన్న ” తెలుగు గ్రీటింగ్స్ ” మీ సూచనలు సలహాలు ఎల్లప్పుడూ ఆహ్వానిస్తుంది, గౌరవిస్తుంది.
మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ సైటు అభివృద్ధికి తోడ్పండి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు విఘ్నేశ్వరుని దయతో సుఖ సౌఖ్యాలు చేకూరాలని, తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగాలని మనసారా కోరుకుంటూ…..
శుభాకాంక్షలతో,
దూర్వాసుల పద్మనాభం
Leave a Reply