సెప్టెంబర్ 24, 2012

పాత తెలుగు చిత్రం చింతామణి

Posted in వెండి తెర ముచ్చట్లు at 9:26 ఉద. by వసుంధర

భరణీ వారి ‘చింతామణి’. చాలా మంచి ప్రింటు,రఘురామయ్య గారి పద్యాలు వింటూంటే చెవుల తుప్పు పూర్తిగా వదులుతుంది. అద్భుత చిత్రం. 1956 చలనచిత్రం . ప్రధాన నటీనటులు ఎన్టీఆర్, భానుమతి, జమున, రేలంగి, రఘురామయ్య.

ఇక చిత్రం చూడ్డానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ సమాచారం పంపిన శ్రీదేవి మురళీధర్‍కి ధన్యవాదాలు.

 

Leave a Reply

%d bloggers like this: