సెప్టెంబర్ 27, 2012

పాత తెలుగు చిత్రం- స్వర్గసీమ

Posted in వెండి తెర ముచ్చట్లు at 3:02 సా. by వసుంధర

వాహినీ వారి స్వర్గసీమ. చాలా మంచి ప్రింటు. భానుమతి ఓహోహో పావురమా పాట ఇప్పటికీ ని త్యనూతనంగా శ్రోతలను అలరిస్తోంది. నాయకీ నాయకులు- జయమ్మ, నాగయ్య. భానుమతికి మంచి గుర్తింపు తెచ్చిన్, కథాబలమున్న చిత్రం. 

ఇక చిత్రం చూడ్డానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ సమాచారం పంపిన శ్రీదేవి మురళీధర్‍కి ధన్యవాదాలు.

Leave a Reply

%d bloggers like this: