అక్టోబర్ 6, 2012

పార్థుడూ- పార్థివమూ

Posted in సాహితీ సమాచారం at 4:43 సా. by వసుంధర

జూలై (2012) స్వప్న మాసపత్రికలో వచ్చిన పార్థుడూ పార్థివమూ కథని ఈ నెల కౌముది వెబ్ పత్రిక పునఃప్రచురించింది. కౌముది సంపాదకులు శ్రీ కిరణ్ ప్రభ ప్రతి శనివారం రాత్రి రేడియోలో (http://www.toucheradio.com/) 9.30- 11.30 వివిధ అంశాలపై సాహితీప్రసంగం చేస్తారు. ఈ రోజు రాత్రి వారి ప్రసంగం మొదటి గంటన్నర- సంగీత దర్శకుడు సత్యం గురించీ, ఆ తర్వాత పార్థుడూ- పార్థివమూ కథ గురించీ ఉంటుంది.

2 వ్యాఖ్యలు »

  1. Shri said,

    Please give link for the talk show.It is not there in the list.

    • కార్యక్రమం వస్తున్నప్పుడు వినలేకపోయినవారికోసం త్వరలో ఇది అప్‍లోడ్ ఔతుంది. అప్పుడు లంకె ఇవ్వగలం.


Leave a Reply

%d bloggers like this: