అక్టోబర్ 13, 2012

తెలుగు గ్రీటింగ్స్

Posted in Uncategorized at 9:58 సా. by వసుంధర

ఈ నెల 24న  ( బుధవారం ) మన తెలుగువారికి ఎంతో ముఖ్యమైన విజయదశమి పండుగ.

నమ్మకాలు ఏవైనా విజయదశమి చెడుపై మంచికి కలిగే విజయాన్ని సూచిస్తుంది.

ఈ సందర్భంగా మీరు మీ అభిమానులకు, బంధు మితృలకు మధురమైన తెలుగులో శుభాకాంక్షలు పంపటానికి
ముస్తాబై వచ్చింది, మీ ఆదరణ చూరగొన్న
www.telugugreetings.net
(తెలుగు భాషా సంస్కృతులను ప్రతిబింబించే ఒకే ఒక సంపూర్ణమైన తెలుగు శుభాకాంక్షల సైటు)
తియ్యని తెలుగులో ఎన్నో గ్రీటింగ్ కార్డులను అందజేస్తోంది.

తెలుగులో శుభాకాంక్షలు పంపండి, అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించండి !
మీ అమూల్యమైన సూచనలు, సలహాలు మాకు అందించండి. ఈ సైటు అభివృద్ధికి తోడ్పడండి.

గమనిక:  మీరు రూపొందించిన చిత్రాలను అందిస్తే, వాటిని గ్రీటింగ్ కార్డులుగా రూపొందించి ఈ సైటులో ఉంచుతాం.
మీరు వ్రాసిన కవితలు మాకు పంపితే వాటిని కూడ గ్రీటింగ్ కార్డులుగా రూపొందింస్తాం.
ఇవన్నీతెలుగు గ్రీటింగ్స్ లో ఉన్న శీర్షికలకు సంబంధించి ఉండాలి. ఈ విషయంలో మీ సహకారం కోరుకుంటున్నాం.

ఈ విజయదశమి మీకు మీ కుటుంబ సభ్యులకు శుభకరం మరియు ఆనందకరం కావాలని ఆకాంక్షిస్తూ…..

తెలుగు గ్రీటింగ్స్ తరఫున
దూర్వాసుల పద్మనాభం
telugugreetings@gmail.com

Leave a Reply

%d bloggers like this: