Site icon వసుంధర అక్షరజాలం

నవ్వించే కథల పోటీ- నది

నది మాసపత్రిక నిర్వహిస్తున్న కథల పోటీ గురించి శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ అందజేశారు. వారికి ధన్యవాదాలు అర్పిస్తూ వివరాలు ఈ క్రింద ఇస్తున్నాం.

ప్రథమ బహుమతి: రూ 10,000

ద్వితీయ బహుమతి: 5,000

తృతీయ బహుమతి: 3,000

ముఖ్య నిబంధనలు:

రచనల్ని పంపగోరువారు ఫుల్ స్కేప్ లేదా ఎ4 సైజు తెల్లకాగితం మీద ఐదు పేజీలకు మించకుండా పేజీకి 25లైన్లు దాటకుండా ఒకవైపే వ్రాసి పంపాలి. కవరు పై నవ్వించే కథల పోటీకి అని స్పష్టంగా  రాయాలి. జిరాక్స్ కాపీలు అనుమతించబడవు.

శృంగార కథలకు నదిలో పేజీలు లేవు

తిప్పి పంపేందుకు తగినన్ని స్టాంపులున్న కవరు, హామీ పత్రం. తదితర షరా నిబంధనల కోసం నది మాస పత్రిక, నవంబరు సంచిక చూడగలరు.

నవ్వించే కథలు చేరవలసిన గడువు తేదీ: 31 డిసెంబర్ 2012

చిరునామా

నవ్వించే కథల పోటీకి, మేనేజింగ్ ఎడిటర్, నది మాసపత్రిక

26-20-44, సాంబమూర్తి రోడ్డు, గాంధీనగర్ విజయవాడ – 520003

Exit mobile version