నవంబర్ 4, 2012
దొరకునా ఇటువంటి సేవ
మనది ప్రజాస్వామ్యం. అంటే ఇక్కడ ప్రజలే ప్రభువులు. ఆ ప్రభువుల సేవలకు పోటీ పడి, ఇంటింటికీ వెళ్లి పలకరించి, చేతులు జోడించి వేడుకుని- ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా అవతారమెత్తిన సేవకులకి మరో పేరు నాయకులు. ఆ నాయకుల సేవలు, ఆలోచనలు ఎలా ఉంటున్నాయో- తెలుసుకుందుకు విధాన సభలకు వెళ్లనవసరం లేదు. మన దేశంలో ప్రతి ఇల్లూ ఒక శాసనసభ. ప్రతి సేవకుడూ ఒక నాయకుడు. మరి ఆ సేవ?
ఆంధ్రజ్యోతి ఆదివారంలో (నవంబర్ 4, 2012) వసుంధర కథ దొరకునా ఇటువంటి సేవ చదవండి.
అంబల్ల జనార్దన్ said,
ఫిబ్రవరి 1, 2013 at 9:58 సా.
Good story. This highlights how people have become so dependent of maid servants. That is why they tolerate all their whims and fancies. Congrats.
వసుంధర said,
ఫిబ్రవరి 2, 2013 at 9:47 ఉద.
ధన్యవాదాలు.