నవంబర్ 7, 2012

పిల్లలకు సృజనాత్మక పోటీలు

Posted in బాల బండారం at 1:58 సా. by వసుంధర

పిల్లలలో సృజనాత్మకత పెంచుటకు, స్వతంత్ర భావాలను స్వంత ఆలోచనలను రేకెత్తించే దిశగా వారి గమనం సాగాలని,జాతీయ లైబ్రరి వారోత్సవాల సందర్భంగా కొన్ని పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది.
మీ పిల్లలను లేదా మీకు తెలిసిన వారి పిల్లలను ఈ పోటీలకు పంపితెలుగు భాషపై, తెలుగు పిల్లలపై మీకు గల మక్కువను చాటుకోండి.

Leave a Reply

%d bloggers like this: