నవంబర్ 11, 2012

కథల పోటీలు- కదలిక

Posted in కథల పోటీలు at 12:47 సా. by వసుంధర

శ్రీ అరిపిరాల సత్యప్రసాద్ తెలియజేస్తున్నారుః
ఈ క్రింది ప్రకటన సాక్షి దినపత్రిక హైదరాబాద్ అనుబంధంలో వచ్చింది:
’కదలిక’ సామాజిక, రాజకీయ మాసపత్రిక దీపావళి సందర్భంగా కథల పోటీలు నిర్వహిస్తోంది. కథలను ఈ నెల 15వ తేదీ లొపు పంపాలి. చిరునామా 1-9-187, రోడ్డు నెం 4ఏ, ద్వారకాపురం, దిల్ సుఖ్ నగర్, వివరాలకు 9849973267.
గూగుల్ ని బట్టి- పిన్ కోడ్  హైదరాబాద్ 500 060 కావచ్చు.

Leave a Reply

%d bloggers like this: